పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండల కేంద్రానికి చెందిన నిరుపేద మహిళ రాయల పావని వివాహానికి  ₹20,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు... గ్రామ యువత సమాచారం మేరకు యువతి ఇంటికి చేరుకున్న ఎంజీఆర్ ఆడపడుచు కట్నం కింద 20 వేల రూపాయలు సహాయం చేసి భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు కార్యక్రమంలో జి. శ్యాము, సత్యనారాయణ, మణికంఠ, రాజాపు రవి, శాంతారావు, కృష్ణ, సురేష్, సంతోష్, మెలియాపుట్టి ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు